Happy New Year 2022 Images, Quotes, Wishes in Telugu

 

పాత గుర్తులను నెమరేసుకుంటూ కొత్త జీవితానికి ఆరంభం పలుకుతూ నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన గతం గత: గా వదిలేసి.. ఇక నుంచి కొత్త ఆలోచనలతో, కొంగొత్త ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నూతన సంవత్సరం సందర్భంగా కొందరు ఏర్పాటు చేసుకుంటారు. ఈ క్రమంలో కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో ఈ ఏడాదంతా మంచే జరగాలని కోరుకుంటారు. ఇలాంటి సమయంలో బంధువులు, మిత్రులు, స్నేహితులు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కొత్త సంవత్సరం ఆరంభమయ్యే ముందు కొన్ని ప్రత్యేక పద్దతుల ద్వారా విషెష్ చెబితే Happy New Year 2022 Images, Quotes, Wishes in Telugu  ఎదుటివారిని ఆకట్టుకోగలిగిన వారవుతారు. ఈ నేపథ్యంలో మన ప్రియమైన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విధంగా చెప్పి వారి మనసులు దోచుకోండి.



Comments